Calorie control, balanced nutrition
మేము సూచించే సలహాలు
జీవనశైలి లో సరైన మార్పులు చేసుకోవడానికి
Personalized nutrition plans
మన ఆహారంలో తప్పకుండా ఉండాల్సిన పోషకాలు విషయం లో అవగాహన కోసం Nutrition plan వేసుకుని ఆహారం లో విటమిన్లు ఖనిజాలు జింక్ సూక్ష్మ పోషకాలు ఉండేలా చూసుకోవాలి
ముఖ్యంగా డ్రైఫ్రూట్స్ బాదం,పీస్తా ,అంజీర, డేట్స్ నట్స్
ఫ్రూట్స్ అవకాడో జామ పుచ్చకాయ కివి
కూరగాయలు ఆకుకూరలు తినండి మంచి ఫలితాలు ఉంటాయి
Weight management
బరువు పెరిగే అవకాశం ఉన్న ఆహారాన్ని ముందు గుర్తించి తక్కువ మోతాదులో తీసుకోవడం పిజ్జాలు బర్గర్లు వగైరా కి దూరంగా ఉండటం చక్కెర మరియు కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలను దూరంగా ఉంచడం బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం బరువు ఉండేలా చూసుకోవాలి
రోజువారీ ఆహారంలో తేలికగా జీర్ణం అయ్యే ఆహారాలు తీసుకోవడం వారానికి ఒకసారి మీ బరువు చెక్ చేసుకోవాలి
Daily Exercises and cycling
ప్రతి రోజు ఉదయం సాయంత్రం అరగంట సేపు వ్యాయామం చేయడం వల్ల మన కండరాలు బలపడతాయి
సైక్లింగ్ వల్ల పిక్క కండరాలు బలపడతాయి గుండె 💓 ఆరోగ్యం మెరుగుపడుతుంది నడుము చుట్టు కొలత తక్కువగా ఉంటే ఊపిరితిత్తులకు భారం తగ్గుతుంది
Expand your spiritual knowledge
ఆధ్యాత్మిక చింతన కలిగి వారం రోజుల్లో ఒక రోజు ఉపవాసం అంటే జీర్ణక్రియ మెరుగవుతుంది ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేస్తే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది
ఆధ్యాత్మిక విషయాలలో మనిషి ఆరోగ్యం నిబిడీకృతమై ఉంది మానసిక ప్రశాంతత చేకూరుతుంది మానవ సంబంధాలు మెరుగు పడతాయి
Change your life through yoga and meditation
యోగా మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది శరీరం చురుకుగా ఉంటుంది మెదడు మరింత ఆరోగ్యంగా ఉంటుంది శరీరాకృతి అదుపులో ఉంటుంది
జీవనశైలి లో మార్పులు మనకు ఆనందకరమైన జీవితాన్ని ఇస్తుంది